బావమరిది కోసం కూకట్‌పల్లి ఎస్‌ఐ శేఖర్ సెటిల్‌మెంట్ చేశారు. తన పరిధిలోకి రాని కేసులో జోక్యం ఎస్‌ఐ జోక్యం చేసుకున్నారు. డబ్బులు ఇవ్వకుంటే వ్యభిచారం కేసులో ఇరికిస్తానంటూ ఎస్‌ఐ బాధితుడిని బెదిరించారు. దీనిపై బాధితులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించారు.