Wednesday, 4 November 2026

వరంగల్‌ : ములుగు ఏజెన్సీలో భారీ వర్షాలు

ములుగు, ఆగస్టు 18 : ములుగు ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గులవాగు, అంకన్నగూడెం, జీడిగూడెం గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటవీగ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *