వరంగల్ లో అడ్మిషన్ కౌన్సెలింగ్
నిట్‌క్యాంపన్ : గీతం యానివర్సీటీ బెంగూళూరులో నెలకొల్పిన క్యాంపస్‌లో బీటెక్ ప్రవేశాల కోసం అక్టోబర్ 15.16న తేదీలలో స్పాట్ ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు గీతం వర్సిటీ అసిస్టెట్ ప్రొఫెసర్ డాక్టర్ కెశివకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇంటర్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై గీతం ప్రవేశ పరీక్ష ఏఐఈ జేఈ కేసెట్ పరీక్షలలో ర్యాంకులు సాధించిన వారికి ప్రవేశాలలో ప్రాధాన్యముంటుందని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం 9849505403,8500495009 నంబర్లను డబ్ల్యు డబ్ల్యుగీతం ఎడ్యువెబ్ సైట్‌ను సంప్రదించాలని కొరారు.