Wednesday, 4 November 2026

వరంగల్‌ వెళ్లనున్న ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి వరంగల్‌ జిల్లా పర్యటనకు ఇవాళ బయల్దేరి వెళ్లనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన అక్కడ విడిది చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలపై జిల్లా ఉన్నతాధికారులతో రమాకాంత్‌రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *