Friday, 6 November 2026

వరలో గోదాముల నిర్మాణ పనులు ప్రారంభం

రాష్ట్రంలో గోదాములు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములు నిర్మించాల్సి ఉందని తెలిపారు. అలాగే సైంటిఫిక్ గోదాములు, శీతల గిడ్డంగుల విషయంలో స్టడీ చేశామని చెప్పారు. ఈ ప్రొక్యూర్ మెంట్ విధానంలో టెండర్లు పిలిచి.. త్వరలో సైంటిఫిక్ గోదాముల నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. మరోవైపు రైతుబంధు పథకాన్ని సరళతరం చేస్తు జీవో ఇచ్చామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *