వరిసాగు పెరిగింది`

సామర్థ్యం పెంచండి`

రైస్‌ మిలుల యాజమానుతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,మే 14(జనంసాక్షి):రాష్ట్రంలో వరిసాగు ఘనణీయంగా పెరగడంతో అందుకు తగ్గట్లు మ్లిర్ల సామర్ధ్యంపెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌  గురువారం రైసు మిలుల యజమాను సంఘం ప్రతినిధుతో ప్రగతి భవన్‌ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎక్కువమొత్తంలో వరిసాగవుతున్నందున, వరిధాన్యాన్ని ప్రభుత్వం ఆధీనంలోని ధాన్యం  కొనుగోళ్లు వేగంగా నిర్వహించి వెనువెంటనే ఆ ధాన్యాన్ని రైస్‌మ్లిుకు తరలిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా రైస్‌మ్లిు సామర్ధ్యాన్ని  పెంచి సమస్యు లేకుండా చూసుకోవాని, అలాగే బియ్యం మార్కెటింగ్‌ తదిత అంశాపై దృష్టి సారించాని ముఖ్యమంత్రి  కే.చంద్రశేఖర్‌రావు మ్లిర్లకు సూచించారు. ధాన్యానికి సరిపడా గన్నీ సంచు, ధాన్యాన్ని, బియ్యం తరలింపునకు అవసరమైన మేర వాహనాను సమకూర్చుకోవాని సీఎం కేసీఆర్‌ వారికి సూచించారు. దేశం మొత్తానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెంగాణ అవతరించనున్నదని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రైసు మ్లిు సామర్థ్యం, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి అడిగి తొసుకున్నారు.

తాజావార్తలు