Wednesday, 4 November 2026

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరిగి శాసనసభ్యులు శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
పరిగి శాసనసభ్యులు శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి
దోమ నవంబర్ 24(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుర్మిట్కల మల్లేశం మండల రైతు బంధు సమితి అధ్యక్షులు బోయని లక్ష్మయ్య గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు జనగామ మల్లయ్య పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ మండల నాయకులు రాఘవేందర్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్లు మల్లేశం భాస్కర్ గ్రామ కమిటీ టిఆర్ఎస్ అధ్యక్షులు సంపల్లి మల్లేశం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి శశిధర్ రెడ్డి సుధాకర్ రెడ్డి సలీం వెంకటయ్య ఏ ఈ ఓ రశ్మిత పిఎసిఎస్ సీఈవో యాదగిరి గ్రామ కార్యదర్శి ఆలీం గుద శీను గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.