Wednesday, 4 November 2026

వర్కర్ టు ఓనర్ పథకంపై అపెరల్ పార్కులో వర్క్ షాప్.

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 9. (జనంసాక్షి) సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు అపెరాల్ పార్కులో చేనేత తొలి శాఖ ఆధ్వర్యంలో వర్కర్ టు ఓనర్ పథకంపై వర్క్ షాప్ నిర్వహించారు. గురువారం నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న పవర్ లు టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పధకం ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో చేనేత జొలి శాఖ అధికారులు అశోక్ రావు, ఏడి సాగర్ ,టేస్కో ఎండి. తడక యాదగిరి పలువురు అధికారులు కార్మికులు పాల్గొన్నారు.