వర్షానికి ఇల్లులు పైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్న గోవర్ధన్ గౌడ్

ముస్తాబాద్ జులై జనం సాక్షి
ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో అకాల వర్షం కారణంగా కూలిపోయిన నిరుపేద కుటుంబా బిడ్డలకు ముగ్గురు లబ్ధిదారులకు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు, చిదుకు గోవర్ధన్ గౌడ్ అన్నగారు ,తుపాకుల నారాయణ గౌడ్ 5000, బుర్ర రవి గౌడ్ 5000 ,తుపాకుల రవి గౌడ్ 5000 ,సహాయం చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న నిరుపేద గౌడ కులస్తులు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్మన్, కొండ రమేష్ గౌడ్ ముస్తాబాద్ మండల గౌడ సంఘం అధ్యక్షులు ముస్తాబాద్ లక్ష్మీపతి గౌడ్ , అలేఖ్య గౌడ్, కొండాపూర్ గౌడ సంఘం సభ్యులు గౌడ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Attachments area