Monday, 2 November 2026

వర్షాలకు పొంగిపొర్లుతున్న భాగ్యనగర డ్రైనేజీలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానకి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ డ్రైనేజీల వల్ల ప్రమాదాలు జరుగాతాయని జీఎచ్‌ఎంసీకి భారీగానే ఫిర్యాదులు అందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *