Tuesday, 3 November 2026

వలాసలో 10 ఇళ్లు నేలమట్టం

కాశిబుగ్గ: నీలం తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ మండలంలో 10 ఇళ్లుగోడలు కూలి నేలమట్టమయ్యాయి. మందసలో నాలుగు, పలాస, కాశీబుగ్గల్లో ఆరు ఇళ్లు కూలాయి. భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంత రహదారులు కోతకు గురయ్యాయి. పంట, ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు గ్రామంలో పర్యటిస్తున్నట్లు వలాస ఎమ్మెల్యే జగన్నాయకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *