..వల్లపు హిమానిత పుట్టినరోజు సందర్భంగా సహృదయ అనాధాశ్రమంలో అన్నదానం నిత్యవసర సరుకులు పంపిణీ..
భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—బిఆర్ఎస్ నాయకులు ముదిరాజ్ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు వల్లపు విజయ్ కూతురు హిమన్షిత 3వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం రయిగిరి సహృదయ అనాధ ఆశ్రమంలో జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమము మరియు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో అడ్వకేట్ లు సామ రాజేందర్ రెడ్డి,డప్పు వీరాస్వామి,కుతాడి సురేష్,దిశపటి హరీష్,మోతే మనోహర్,నందు,అనాధ ఆశ్రమ అటెండర్ యాదమ్మ, మరియు కుటుంబ సభ్యులు వల్లపు పద్మ వెంకటేశం, వల్లపు జ్యోతి విజయ్,ఉన్నారు.




