భువనగిరి టౌన్ జనం సాక్షి :–సీనియర్ సివిల్ కోర్ట్ ప్రభుత్వ నాయవాది గా నియామకం అయినా గోట్టపముల బాబు రావు గారికి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో ఘనంగా సన్మాని చారు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిగా పీసీసీ డెలిగాట్ మెంబెర్ తాంగ్గెళ్ల పల్లి రవికుమార్. పిట్టల బాలరాజు. కొండం బుచ్చయ్య గౌడ్. కృష్ణ మూర్తి. సోమయ్య. ప్రకాష్. ప్రస్సన్న. సుధాకర్. శ్రీధర్. రాజు తదితరులు పాల్గున్నారు




