హైదరాబాద్ సిటీ: ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది నగరానికి వచ్చి అలజడులు సృష్టిస్తున్నారని వాట్సాప్ ద్వారా ‘బీఅలర్ట్ ఇన్ హైదరాబాద్’ పేరుతో ఉన్న మెసేజ్‌ని నమొద్దని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ క మిషనర్ నాగిరెడ్డి శు క్రవారం ఓ ప్రకటనలో సూచించారు. వారిలో కొంతమందిని హైదరాబాద్ పరిసర ప్రాంతా ల్లో మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారని కొన్ని ఫొటోలు కూడా పెట్టారన్నారు. ఇవ్వన్నీ వందంతులని పేర్కొన్నారు.




