Tuesday, 3 November 2026

వాయిలార్‌ రవితో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ: హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. తాజారాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే బోత్సను పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తారన్న ఊహగానాలు వెలువడుతున్న సమయంలో వీరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *