హైదరాబాద్ : రాష్ట్రంలోని వాహనాల జోరకు త్వరలో కళ్లెం పడనుంది. ఈమేరకు వేగ నిరోధక పరికరం అమర్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈప్రతిపాదన పాతదే అయినా వివిధ కారణాలు, న్యాయస్థానాల ఆదేశాల వల్ల అమలుకాలేదు, కోద్ది రోజుల కిందట ఆ చిక్కులు తోలగిపోవడంతో ప్రభుత్వం తర్వాలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి రిద్యాసంస్ధల బస్సులకు స్పీడ్ గవర్నర్లను ఏర్పాటు చేసుకోవాలని నిరుడు జూన్ 19న సీఎం ఆదేశించినా అమలు కాలేదు. దీంతో వీటిని అమర్చనందుకు ఆబస్సులను సీజ్ చేయడానికి స్పెషల్ డ్త్రెవ్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారు.




