Wednesday, 4 November 2026

వికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం

 

 

 

 

 

వికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గంబొంరాస్ పేట మండలం దుప్చెర్ల గ్రామ శివారులో కాకరవాణి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.
ఈ ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు