విచారణకు పూర్తిగా సహకరిస్తాం: రాజస్థాన్‌ రాయల్స్‌

న్యూఢిల్లీ : ఐపీఎల్‌-6లో ఫిక్సింగ్‌ ఆరోపణలతో తమ జట్టు క్రికెటర్లు అరెస్టు కావడంపై రాజస్థాన్‌ రాయల్స్‌ రాయల్స్‌ యాజమాన్యం స్పందించింది. ఈకేసు విచారణలో పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.