Monday, 2 November 2026

విజయమ్మపై క్రిస్టియన్‌ సంఘాల ఫైర్‌

హైదరాబాద్‌: వైఎస్‌ విజయలక్ష్మీపై క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. పవిత్రమైన బైబిల్‌ను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని సూచించారు. అలాగే క్రైస్తవ మత ఆచారాలను సైతం విజయమ్మ పాటించట్లేదని అన్నారు. వాస్తవానికి తమ ఆచారం ప్రకారం మహిళలు బొట్టు పెట్టుకోరని, విగ్రహారాధన చేయరని, విజయమ్మ ఇటువంటి నియమాలను పాటించకుండా తమ మత విశ్వాసాలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని క్రైస్తవ సంఘాలు వాపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *