Tuesday, 3 November 2026

విజయవాడకు చేరుకున్న డీఐజీ ఇక్బాల్

విజయవాడ: ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు మత్తయ్య కేసు పై విచారించేందుకు డీఐజీ ఇక్బాల్ విజయవాడకు చేరుకున్నారు. కేసీఆర్ పై ఏపీలో నమోదైన 48 కేసులను ఇక్బాల్ విచారించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *