Wednesday, 4 November 2026

విజయవాడలో ఓప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్వాకం

విజయవాడ: చికిత్స కోసం చిన్నారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పాప చనిపోయిందని వైద్యులు చెప్పగానే చేసేది ఏమీ లేక దుఃఖాన్ని దిగమింగుకుని తల్లిదండ్రులు ఖననం చేయడానికి శ్మశానానికి బయలుదేరారు. ఆ క్రమంలో పాప శ్వాస తీసుకోవడం గమనించిన తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. వెంటనే తమ బిడ్డను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *