Monday, 2 November 2026

విజయవాడలో రిజిస్గేషన్ల శాఖ రాష్ట్రస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా విజయవాడలో రిజిస్గేషన్లశాఖ రాష్ట్రస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ…కేంద్ర బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఏ మాత్రం సహకారం లేదని పేర్కొన్నారు. సొంతంగా అభివృద్ధి చెందేందుకు పడుతున్న శ్రమ వృథా కాదన్నారు. అభివృద్ధిలో రిజిస్గేషన్ల శాఖ కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. రిజిస్గేషన్లలో కడప, నెల్లూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *