విజయవాడలో హాస్టల& వార్డెన్‌ సస్పెన్షన్‌

విజయవాడ : విద్యాధరపురం ఎస్‌సి బాలుర హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు డ్రా చేసినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి.