విజేతలకు బహుమతుల ప్రదానం
మియాపూర్ : త్రివేణి టాలెంట్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరప్పాండెంట్,ప్రిన్సిపల్ పాల్గొన్నారు.