విద్యార్థినిపై దుండగుడి దాడి
వరంగల్: వరంగల్ జిల్లాలోని మహబూబాద్ గిరిజన బాలికల వసతి గృహంలోకి ఒక దుండగుడు ప్రవేశించి విద్యార్థిని పై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.