Wednesday, 4 November 2026

మహిళను కత్తితో బెదిరించి నగదు అపహరణ

కర్నూలు, సెప్టెంబర్ 11 : జిల్లాలోని మంత్రాలయం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. కల్లుదేవకుంట పొలంలో ఓ మహిళను కత్తితో బెదిరించిన దుండగులు ఆమె వద్ద గల మూడు తులాల గొలుసు, కమ్మలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *