Tuesday, 3 November 2026

విద్యార్థి జీవితంలో చెలగాటం ఆడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

 

 

 

 

జనం సాక్షి జోగుపేట ఆందోల్ ఆందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చదువు రాని బండి సంజయ్ పసలేని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రమతిష్టం చేస్తున్నారని ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండిపడ్డారు బుధవారం టిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ బిజెపి నాయకులు తమ తప్పులను కప్పించుకోడానికి ప్రచారాలు చేస్తున్నారని కులాల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి పనులను బిజెపి అడ్డుకుంటుందని బిజెపి జీవితాలు బిజెపి రాజకీయం చేస్తుందని బండి సంజయ్ లాంటి అబద్ధపు కోరు నాయకులు లేడని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ నెంబర్ వన్ అని దేశంలో దళితులు కేసీఆర్ లాంటి నాయకులు కావాలని కోరుకుంటున్నారని దేశానికి రాష్ట్రానికి కెసిఆర్ శ్రీరామరక్ష అని దేశానికి ఏమి కావాలో తెలిపిన నాయకుడు కేసీఆర్ అని దేశ ప్రతిష్ట బిజెపి దెబ్బతీస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల టిఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి రాష్ట్ర ఫుడ్స్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఎంపీపీ జోగు బాలయ్య లింగ గౌడ్ ముదిరాజ్ సంఘం బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ దళిత బి ఆర్ఎస్ నాయకులు మహేష్ గోపాల్ బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు