భువనగిరి (జనంసాక్షి ):–ు స్థానిక సిద్దార్థ ఐ టీ ఐ లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో వివిధ కంపెనీ ల ప్రతినిధులు పాల్గున్నారు ఈ సందర్బంగా వారికీ ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళా కార్యక్రమం లో దాదాపు 150 మంది విద్యార్థుల పాల్గున్నారు వారి లో 62మంది విద్యార్థుల సలెక్ట్ అయ్యారు అని కళాశాల ప్రిన్సిపాల్ కట్ట మోహన్ రెడ్డి గఆలేరు ఐ టి ఐ కన్వినర్ హరి కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపారు




