Tuesday, 3 November 2026

విద్యార్థులతో ముచ్చటించిన కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి

హైదరాబాద్‌: కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ శనివారం ఉదయం నగరంలోని ముషీరాబాద్‌లో పాఠశాల విద్యార్థులతో ముచ్చటింంచారు. భవిష్యత్తులో మీరు ఏం కాదల్చుకున్నారంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికిహాజరైన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కేంద్రమంత్రే మీ వద్దకు వచ్చారు. ముషీరాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు చాలా అదృష్టవంతులని అభినందించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *