Tuesday, 3 November 2026

విద్యార్థుల ఆరోగ్యం ఆందోళనకరం : వైద్యులు..

హైదరాబాద్ : హెచ్ సియూలో విద్యార్థుల నిరవధిక నిరాహార దీక్షలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. హెచ్‌సీయు వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్‌ ఆందోళనకరంగా ఉన్నాయి డాక్టర్లు చెప్పారు. తక్షణమే దీక్ష విరమించాలని విద్యార్థులకు సూచించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *