శామీర్ పేట్, జనం సాక్షి :మూడు చింతలపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజు లారస్ లాబ్స్ కంపెనీ నిర్వాహకులు విద్యార్థులందరికీ నోట్ బుక్స్ ప్లేట్స్, గ్లాసులు పంపిణీ చేశారు.ప్రధానోపాధ్యాయులు సునీత మాట్లాడుతూ..స్కూల్ ని దత్తత చేసుకొని పాటశాల ను ఆదర్శంగా తీర్చి దిద్దారని, క్లాసు్రూమ్ లకు పెయింటింగ్, బెంచీలు, కంప్యూటర్, ప్రింటర్, ప్రతి సంవత్సరం నోటు పుస్తకాలు, బాగ్స్ లు అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలోలారస్ లాబ్స్ వైస్ చైర్మన్ రమణారావు,సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శివ లక్ష్మి, చాముండేశ్వరి,పాటశాల ఉపాధ్యాయులు ప్రసన్న కుమారి కళావతి, రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.
విద్యార్థుల మౌళిక వసతుల కల్పనకు కృషి : లారస్ లాబ్స్ వైస్ చైర్మన్ రమణ రావు :




