Monday, 2 November 2026

విద్యావేత్త చుక్కా రామయ్య హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌, వరంగల్‌ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య డిమాండు చేశారు. విద్యానగర్‌లో ఉన్న చుక్కా రామయ్యను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మీడియాతో మాట్లాడారు. ముందస్తు అరెస్టులు మంచిది కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *