Wednesday, 4 November 2026

విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఈరోజు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది మార్చి నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ అంశంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *