హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల నిర్ణయన్ని స్వాగతించలేమని ఉపాధ్యాయులు నియోజకవార్గాల నుంచి నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనా గాదె శ్రీనివాసులు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఇటువంటి ఛార్జీలను భరించేందుకు ప్రజలు సిద్దంగా లేరని ఆయన పేర్కొన్నారు.




