హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖలో 1,919 ఇంజినీరింగ్ ఉద్యోగుల భర్తీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెన్‌కో, ట్రాన్స్‌కోలో 1,492 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలకు, 427 సబ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.




