రఘునాథ పాలెం ఏప్రిల్ 05(జనం సాక్షి) మండల చిమ్మపూడి గ్రామంలో వైస్ ఎంపీపీ గుత్తా రవి ఆధ్వర్యంలో గత సంవత్సరం విద్యుత్ షాక్ తో మరణించిన కోటేరు సునీత కుటుంబ సభ్యులు కోటేరు సితరామిరెడ్డి కి ఐదు లక్షల రూపాయల చెక్కు మరియు ఎస్.కె అబ్దుల్ ఆవు విద్యుత్ షాక్ తో మరణించినందున వారికి 40 వేల రూపాయల చెక్కును అందించిన ఏ డి ఈ సంజీవ్ కుమార్ ఏ ఈ సతీష్ గ్రామ ఉపసర్పంచ్ గుత్తా వెంకటేశ్వర్లు గొర్రె శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వార్డ్ నెంబర్ గుండ్ల ముత్తయ్య కాలంగి వీరబాబు మద్దుల నాగేశ్వరరావు షేక్ జానీ అరెంపుల వెంకన్న గంగిరెడ్డి విజయ్ రెడ్డి గాదె వెంకటరెడ్డి విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




