వినాయకపురంలో ఐషర్ ట్రాక్టర్ ఎక్సేంజ్ మేళ
– రైతులు సద్వినియోగం చేసుకోండి
– డీలర్ దామోదర్ రావు
అశ్వరావుపేట అక్టోబర్ 31( జనం సాక్షి) ఐషర్ కంపెనీకి చెందిన ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు రైతులు ఎక్స్చేంజ్ మేళా ను వినాయకపురం, చుట్టుపక్కల గ్రామీణ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సత్తుపల్లి విజయ సాయి లక్ష్మి ఆటోమైన్ షోరూం డీలర్ దామోదర్ రావు రైతులకు సూచించారు.
ఈ సందర్భంగా డీలర్ దామోదర్ రావు మాట్లాడుతూ… పాత ట్రాక్టర్లు తీసుకొని, కొత్త ఐషర్ ట్రాక్టర్ తీసుకువెళ్లచ్చని ఆయన రైతులకు తెలిపారు. ఐచర్ 380, ఐషర్ 480 మోడల్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.వివరాల కొరకు9705564981, 9177799558 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని అన్నారు. సత్తుపల్లి మందలపల్లి తల్లాడ బ్రాంచ్ లలో ఐచర్ ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వినాయకపురo పరిసర రైతులు తదితరులు పాల్గొన్నారు.




