Tuesday, 3 November 2026

సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలి.

సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలి.

కలెక్టర్ అనురాగ్ జయంతి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 31.(జనంసాక్షి) ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సమస్యలకు తక్షణం పరిష్కారం చూపాలను కలెక్టర్ అనురాగ్ జయంతి అనారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హల్ లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులను విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదులు స్వీకరించారు.సమస్యలనుt తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమాంలో
జిల్లా అదనపు కలెక్టర్లు బి. సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, జిల్లా అధికారులు