వినాయక నిమజ్జనం లో బహుమతులు ప్రదానం కార్యక్రమంలో ఎన్. ఎస్.ఆర్
యెల్లారెడ్డి రురల్ (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా అడవి లింగాల గ్రామా పంచాయతీ కొక్కొండ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల వేడుకలో గ్రామ యువకులు ఏర్పాటు చేసుకున్న కాబడి పోటీలో విజయత లకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో యెల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రేసు ఇంచార్జి నలమడు సురేందర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యెల్లారెడ్డి మండల అధ్యక్షుడు చెన్న laxman మరియు ఎంపీటీసీ స్టేట్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శి ,మనోహర్ రెడ్డి ,సురేందర్ ,వాసు,ఎగుల నర్సింలు ,ఇమ్రాన్,శివా గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు



