Tuesday, 3 November 2026

విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ :వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. విద్యుత్‌ సమస్యపై తెదేపా ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో తెదేపా సభ్యలో సభలో సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సమస్యపై మాట్లాడేందుకు ఒక్క సభ్యుడికైనా అవకాశమివ్వాలని పట్టుబట్టారు. తెదేపా వినతిని స్పీకర్‌ తిరస్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *