Tuesday, 3 November 2026

జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు: జమ్ముతావి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముతావి ఎస్‌-3 బోగీలోని మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది సూళ్లూరు పేటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి కేసునమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *