Tuesday, 3 November 2026

క్రికెట్‌ అకాడమీని ప్రారంభించిన లక్ష్మణ్‌

గుంటూరు : మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ జోన్‌ బాలుర క్రికెట్‌ అకాడమిని మాజీ క్రికెటర్‌ వి.వి ఎస్‌ లక్ష్మణ్‌ ఈరోజు ఉదయం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *