Wednesday, 4 November 2026

విప్‌ ధిక్కరించిన ఎమ్మేల్యేలపై వేటు

హైదరాబాద్‌: విప్‌ ధిక్కరించిన కాంగ్రెస్‌,టీడీపీ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు పడింది. విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా స్పీకర్‌ నారెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఈ రెండు పార్టీలను 15మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఎమ్మెల్యేలు సముద్రాల వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, రాయకోటయ్యల సభ్యత్వం పై స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిఉంది. రెండు పార్టీలకు చెందిన పదిహేను మంది సభ్యులు అనర్హత వేటు పడిన వారిలో ఉన్నారు. అనర్హత వేటు పడిన వారి పేర్లు పార్టీల వారీగా ఇలా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *