Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో భారీవర్షం

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సోమాజీగూడా, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి. అమీర్‌పేట, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్‌, సికింద్రబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లన్ని జలమయమై ట్రాఫిక్‌ స్తంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *