Tuesday, 3 November 2026

విమానం కూలిన ఘటనపై విచారణకు ఆదేశించిన భారత నావికాదళం

హైదరాబాద్‌: భారత నావికాదళానికి చెందిన విమానం గోవా సమీపంలో సముద్రంలో కూలడంపై నావికాదళం విచారణకు ఆదేశించింది. విమానం సముద్రంలో కూలడంతో ఇద్దరు నావికాదళ అధికారులు గల్లంతు కాగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆరు నావికాదళ రీ|కలు, నాలుగు విమానాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతెయన వారి కోసం గాలిస్తున్నాయి. డోర్నియర్‌ నిఘా విమానం కూలిన ఘటనపై నావికాదళం విచారణకు ఆదేశించినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *