Thursday, 5 November 2026

వివాహ వేడుకల్లో పాల్గొన్న పోచారం సురేందర్ రెడ్డి.

 

 

 

 

 

 

కోటగిరి ఫిబ్రవరి 11 జనం సాక్షి:-పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ కళ్యాణ మండపం లో శనివారం జరిగిన వివాహ వేడుకల్లో బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోతంగల్ టౌన్ బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు మానికప్ప కుమారుని వివాహ వేడుకల్లో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఆయన వెంట ఇరు మండలాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.