Monday, 2 November 2026

వివిధ ప్రభుత్వప థకాల అమలు తీరుపై , ప్రజల జీవనస్థితిగతులపై అధ్యయనం రాయికొడ్ నవంబర్ 01 జనం

వివిధ ప్రభుత్వప థకాల అమలు తీరుపై , ప్రజల జీవనస్థితిగతులపై అధ్యయనం రాయికొడ్ నవంబర్ 01 జనం సాక్షి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అధికారులు పనితీరుపై అవగాహన పలు అంశాలపై సమీక్ష తెలుసుకునేందుకే వచ్చినట్లు ట్రైనీ ఐఏఎస్ అధికారులు తెలిపారు రాయికోడ్ మండలంలోని తెలంగాణ ఉత్తరప్రదేశ్ కర్ణాటక కేరళ హర్యానాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు సోమవారం నుండి నవంబర్ 5 వరకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తారు . ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు ఆసరా పింఛన్లు మహిళ సంఘాల పనితీరు పరిశుభ్రత నిర్వహణ తాగునీటి లబ్బిత వ్యవసాయం తదిత వివరాలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రజల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన నాలుగు రోజులు గ్రామంలో పర్యటిస్తామని అధికారులు వెల్లడించారు సంగాపూర్ గ్రామ సర్పంచ్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు హలోక్ కుమార్ రాజు పై దూతు కిషన్, పూజ నాగయ్య యోగేష్ కుమార్ గారు శశిధర్ రెడ్డి అభినవ్, అనురాధ గుప్తా వేశ్ పాండే . సంగాపూర్ గ్రామంలో పర్యటనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను ట్రైని అధికారులు హరితహారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రైతుబంధు రైతు బీమా ఆసరా పింఛన్లు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి కెసిఆర్ కిట్టు అంగన్వాడి కేంద్రాలు మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా ఎలక్ట్రిసిటీ టి ఎస్ బి పాస్ టి ఎస్ ఐ పాస్ ధరణి సాఫ్ట్వేర్ మరియు ఇతర తదితర పథకాల తీరును క్షేత్ర పర్యటనలు చేసి ఫీడ్ బ్యాక్ పూర్తి వివరాలను సేకరిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశం ఐకెపి ఎపిఎం నర్సింలు టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ పంచాయతీ కార్యదర్శి సుప్రియ ఉపసర్పంచ్ నాగేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.