మెట్పల్లి టౌన్, మార్చి 19,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణ కేంద్రంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ భవనంలో నూతనూ అధ్యక్ష కార్యదర్శి, కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది
విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నూతన
అధ్యక్షులుగా పులిమామిడి చంద్రయ్య కార్యదర్శిగా శ్రీధర్ కార్యవర్గం సభ్యులు ,లక్ష్మణ్, రవి, గోవర్ధన్ వెంకన్న, చిన్నయ్య, దేవయ్య, గంగాధర్, నవీన్, నాగభూషణం హనుమాన్లు, రాజశేఖర్ ,రాజేందర్, దామోదర్, లక్ష్మీరాజం, రాజు , మారుతి ,గంగా దర్శనం రాజు ,
శ్రీనివాస్ ,రాజు ,నరసయ్య రాములు ,శంకర్ ,గంగారాం లు
ప్రమాణ స్వీకారం చేశారు
ఈ కార్యక్రమం అనంతరం సంఘ అధ్యక్షా, కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానం చేశారు.
బాధ్యతలు చేపట్టిన నూతన అధ్యక్షుడు పులిమామిడి చంద్రయ్య మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారని, తన ఎన్నికకు సహకరించిన కుల బాంధవుల అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలిపారు.
విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణస్వీకారం




