వి.యం.బంజర్ యూత్ ఆధ్వర్యంలో మట్టా దయానంద్ జన్మదిన వేడుకలు
పెనుబల్లి, జనవరి 3(జనం సాక్షి)
పెనుబల్లి మండలం వి.యం. బంజర్ గ్రామపంచాయితీ వంగా సుబ్బయ్య వీధి లోమంగళవారం వి.యం.బంజర్ యూత్ ఆధ్వర్యంలో మట్టాదయానంద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సంధర్భంగాఅభిమానులు కేక్ కట్ చేసి మట్టా దయానంద్ కు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.కార్యక్రమంలో మువ్వా విజయబాబు, విజయబాబు,ఆత్మ కమిటీ డైరెక్టర్ వంగా గిరిజా పతిరావు,బీ.సీ సెల్ అధ్యక్షుడు వంగాదామోదర రావు,బర్మవత్ మంగునాయక్,లంకపల్లి కారాయిడెం,బయ న్న గూడెం,పెనుబల్లి ముఖ్య నాయకులు తో పాటు వేములమధు,వంగా.బాలమురళి కృష్ణ,వంగాసుభాష్,వంగా నాగు,బజ్జూరివంశీ,దొంతుగణేష్, చెక్కిలాలసాయి చైతన,వంశీకృష్ణ,మట్టమహేంద్ర,పడిగాసాయి,అభి, రాము,వేముల.విష్ణు,చినం.రాజేష్,గాయం.నాగబాబు,మహిళ మండలి తదితరులు పాల్గొన్నారు.




