Monday, 2 November 2026

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి అధికారికంగా జారి..

వీరనారి ఉద్యమ స్ఫూర్తి చాకలి ఐలమ్మ అధికారికంగా ఉత్సవాలు…..
యాదాద్రి భువనగిరి(( జనం సాక్షి ))

తెలంగాణ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వీరనారి ఉద్యమ స్ఫూర్తి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 10వ వర్ధంతి 26 వ జయంతి ప్రభుత్వం లాంఛనంగా ఐలమ్మ ఉత్సవాలను ఘనంగా చేయాలని ఉత్తర్వులు జారీ చేసినారు ప్రభుత్వం అధికారికంగా జిల్లా కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సీఎం ఆదేశాలు ప్రకారం కార్యదర్శి బిసి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాష్ట్ర రాష్ట్ర రజక ప్రేడరేషన్ ఎం డి కి జరపాలని ఆదేశాలు పంపారు సహకరించిన బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీశ్వర్ రెడ్డి శాసనమండలి సభ్యులు బసవరాజ్ సారయ్య బీసీ సంక్షేమ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రజక ఫెడరేషన్ భువనగిరి శాసన సభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి గారికి జిల్లా రజక సంఘాలతరఫున టిఆర్ఎస్ జిల్లా నాయకులు నీలం రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా రజక సంఘాల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.